IPL 2021 : Mumbai Indians Will Clinch Their Sixth Title - Rahul Chahar || Oneindia Telugu

2021-04-07 2,392

Mumbai Indians leg-spinner, Rahul Chahar is confident of his side’s chances to make a hat-trick of IPL titles this year. The Rohit Sharma-led outfit has won the last two seasons – taking their total tally to 5 – and Rahul Chahar backs the side to make it half a dozen in IPL 2021.
#IPL2021
#MumbaiIndians
#RahulChahar
#RohitSharma
#HardhikPandya
#SuryaKumar
#JaspritBumrah
#Cricket

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోసారి టైటిల్‌ని గెలుస్తాడని ఆ జట్టు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ జోస్యం చెప్పాడు. ముంబై ఆటగాళ్లు ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని అన్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నైలోని చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది.